News tagged with "OG"

Discover the latest news and stories tagged with OG

10 articles
Pawan Kalyan: పవన్ నెక్ట్స్ మూవీ.. లోకేష్‌తోనా? ప్రశాంత్ నీల్‌తోనా?
Oct 19, 2025 Entertainment

Pawan Kalyan: పవన్ నెక్ట్స్ మూవీ.. లోకేష్‌తోనా? ప్రశాంత్ నీల్‌తోనా?

ఒకవేళ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమాలు చేయాలనుకుంటే ఆయన కోసం కథలు సిద్ధంగా ఉన్నాయి. ఎవరితో చేస్తారనేదే ఆసక్తికరం. ఒకవైపు ప్రముఖ నిర్మాణ సంస్థ..

They Call Him OG: ఒరొచి గెన్షిన్.. ఒజాస్ గంభీరగా ఎలా మారాడు? ‘ఓజీ 2’ పూర్తి కథేంటంటే..
Oct 01, 2025 Entertainment

They Call Him OG: ఒరొచి గెన్షిన్.. ఒజాస్ గంభీరగా ఎలా మారాడు? ‘ఓజీ 2’ పూర్తి కథేంటంటే..

అసలు జపాన్ (OG Japan Story) నుంచి గంభీర (OG Gambheera) ఎందుకు పారిపోయి రావాల్సి వచ్చింది? అసలు జపాన్‌లో గంభీరకు ఎందుకు స్టాట్యూ పెట్టారు?

They Call HIm OG: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఓజీ.. ఎన్ని వందల కోట్లకు రీచ్ అయ్యిందో తెలిస్తే..
Sep 29, 2025 Entertainment

They Call HIm OG: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఓజీ.. ఎన్ని వందల కోట్లకు రీచ్ అయ్యిందో తెలిస్తే..

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan OG) అభిమానులు గర్వంగా కాలర్ ఎగరేసేలా చేసిన చిత్రం ‘ఓజీ’ (They Call Him OG). ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

Pawan-Neel: ప్రశాంత్ నీల్‌తో పవన్ సినిమా.. ఫ్యాన్స్ సిందేయాల్సిందే..!
Sep 26, 2025 Entertainment

Pawan-Neel: ప్రశాంత్ నీల్‌తో పవన్ సినిమా.. ఫ్యాన్స్ సిందేయాల్సిందే..!

‘ఓజీ’కైనా రిలీజ్‌కు ముందు నుంచి హడావుడి చేశారు కానీ పవన్-నీల్ కాంబో కానీ సెట్ అయ్యిందంటే.. భూమ్మీద నిలవరేమో.. సీడెడ్ - నైజాం - ఆంధ్రా సిందు తొక్కుతారేమో..

Sai Durga Tej: పవర్ స్టార్మ్ వచ్చేస్తోంది
Sep 24, 2025 Entertainment

Sai Durga Tej: పవర్ స్టార్మ్ వచ్చేస్తోంది

స్వాగ్, స్టైల్ అన్నీఆయనకు తప్ప మరెవరికీ సాధ్యం కాదని పేర్కొన్నాడు. ఇక ఇవాళ కూడా ‘ఓజీ డే’ వచ్చేసిందని.. ఈరోజు ప్రీమియర్లతో, పవర్ స్టార్మ్ ప్రారంభమవుతుందని సాయి దుర్గా తేజ్ తెలిపాడు.

Pawan Kalyan: నిన్ను నేలకు దించుతా.. పవన్ వార్నింగ్
Sep 22, 2025 Entertainment

Pawan Kalyan: నిన్ను నేలకు దించుతా.. పవన్ వార్నింగ్

సినిమాల్లో వేసుకునే కాస్ట్యూమ్స్‌తో తానెప్పుడూ ఎలాంటి వేడుకకూ హాజరు కాలేదని.. డైరెక్టర్ సుజీత్ కారణంగా తానిలా రావాల్సి వచ్చిందన్నారు.

Pawan Kalyan OG: ‘ఓజీ’ టికెట్ వేలం.. ఎంతకు అమ్ముడైందో తెలిస్తే..
Sep 21, 2025 Entertainment

Pawan Kalyan OG: ‘ఓజీ’ టికెట్ వేలం.. ఎంతకు అమ్ముడైందో తెలిస్తే..

తొలి షో టికెట్ కోసం నానా తంటాలు పడుతున్నారు. టికెట్ ఎంత రేటైనా కొనుగోలు చేసేందుకు పవన్ అభిమానులు వెనుకాడటం లేదు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు హాట్‌ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి.

Big Surprise: ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన పవన్.. ఫ్యాన్స్‌కు పండగే..
Sep 19, 2025 Entertainment

Big Surprise: ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన పవన్.. ఫ్యాన్స్‌కు పండగే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి ఊహించని సర్‌ప్రైజ్ వచ్చింది. నిజం చెప్పాలంటే.. ఇది ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పాలి. అదేంటంటే.. ‘ఓజీ’ నుంచి అప్‌డేట్ ఒకటి వచ్చేసింది. ఇది సర్‌ప్రైజ్ అనుకుంటున్నారా? కాదండోయ్..

Priyanka Arul Mohan: డీసీఎం అయ్యాక పవన్‌లో వచ్చిన మార్పేంటంటే..
Sep 16, 2025 Entertainment

Priyanka Arul Mohan: డీసీఎం అయ్యాక పవన్‌లో వచ్చిన మార్పేంటంటే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది.

Pawan Kalyan OG: ‘ఓజీ’ నుంచి ఒకటి కాదు.. రెండు సర్‌ప్రైజ్‌లు..
Aug 16, 2025 Entertainment

Pawan Kalyan OG: ‘ఓజీ’ నుంచి ఒకటి కాదు.. రెండు సర్‌ప్రైజ్‌లు..

‘ఓజీ’ చిత్రం అప్‌డేట్స్ ఎప్పుడు వస్తాయా? అని ఎదురు చూస్తున్న అభిమానులను నిరుత్సాహపరచకుండా ఎప్పటికప్పుడు చిత్ర యూనిట్ ఏదో ఒక అప్‌డేట్‌ను విడుదల చేస్తూనే ఉంది.