Girlfriend: ఓటీటీలోకి వచ్చేస్తున్న రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’.. ఎప్పుడంటే..
నవంబర్ 7న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకుల్లో మంచి ఆదరణను సంపాదించుకుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు …