NBK 111: డ్యుయెల్ రోల్‌లో కనిపించనున్న బాలయ్య?
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrisha) బ్రేకుల్లేకుండా దూసుకెళుతున్నారు. తన 111వ చిత్రాన్ని ఆయన నేడు ప్రారంభించారు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Discover the latest news and stories tagged with Nayanatara
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrisha) బ్రేకుల్లేకుండా దూసుకెళుతున్నారు. తన 111వ చిత్రాన్ని ఆయన నేడు ప్రారంభించారు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఒకవైపు నిన్న కాక మొన్న మొదలుపెట్టిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పండక్కి వస్తామంటూ బడాయిలు పోతోంది. ఒక్క ‘మీసాల పిల్ల’తోనే ఈ సినిమాకు బీభత్సమైన ప్రమోషన్ వచ్చేసింది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడికి క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఆయన సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ అన్నీ హాట్ కేకుల్లా మారుతున్నాయి.
బిగ్‌బాస్‌లో మేల్ డామినేషన్ ఎక్కువ అవడంతో ఈ సారి లేడీ బాస్‌కి హోస్టింగ్ బాధ్యతలు అప్పగించాలని బిగ్‌బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. ఈ క్రమంలోనే నిర్వాహకులు సైతం ఆమెను కలిసి దీనిపై చర్చించినట్టు సమాచారం.