Dandoraa: ముట్టుకుంటే మైల ఎట్టయ్యెరా.. కొట్టి కొట్టి గుండె డప్పయ్యెరా
నిను మోసినా నను మోసినా అమ్మ పేగు ఒకటేనన్నా నిను కోసినా నను కోసినా రాలే రగతం ఎరుపేనన్నా చిన్నా పెద్దా తేడా ఎట్లొచ్చేరా నన్ను తొక్కే హక్కు ఎవడిచ్చేరా ముట్టుకుంటే మైల ఎట్టయ్యెరా …