
Committee Kurrollu: బాక్సాఫీస్‌ను రఫ్ఫాడిన చిన్న సినిమా.. అవార్డుల్లోనూ కింగే..
చిన్న సినిమా అనగానే ఒక చిన్న చూపు అయితే ఉంటుంది. ముఖ్యంగా మన తెలుగు వారికి భారీ బడ్జెట్ ఉండాలి.. అద్దాల మేడలు.. కోటలు.. స్టంట్స్.. వివిధ దేశాలు చుట్టొచ్చి చేసే సాంగ్స్ ఉంటేనే …