12A Railway Colony: సస్పెన్స్ థ్రిల్లర్స్‌ని ఎంజాయ్ చేసే వారికి ఇదొక మంచి ట్రీట్
ఇలాంటి థ్రిల్లర్స్ ఎప్పుడు చేయలేదన్నారు. తొలిసారిగా ఇలాంటి జానర్ ట్రై చేస్తే బాగుంటుందనిపించిందన్నారు. ఇది ఎన్నో మల్టీ లేయర్స్ ఉండే కథ అని.. ఏ కథ ఎటు నుంచి ఓపెనై ఎండ్ అవుతుందనేది చాలా …