MANU: పొలిటికల్ టర్న్ తీసుకున్న ఉర్దూ యూనివర్సిటీ వ్యవహారం
హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మానూ) భూముల వ్యవహారంలో తెలంగాణలో పెద్ద ఎత్తున రచ్చ ప్రారంభమైంది. సదరు యూనివర్సిటీకి సంబంధించిన 50 ఎకరాల భూమిని తిరిగి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల …