AP Elections: ఏపీలో ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్టే.. మ్యాటర్ క్లియర్..!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు? తెలంగాణలో అయితే పంచాయతీ ఎన్నికలు ముగియడంతో మునిసిపల్ ఎన్నికలకు సీఎం రేవంత్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఆంధ్ర మాటేంటి? ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి? ఎప్పుడు …