Mana shankaraVaraPrasad Garu Review: ‘మన శంకరవరప్రసాద్ గారు’ హిట్ కొట్టారా?
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమా వస్తుందంటనే అభిమానులకు అదొక పండుగ. ఇక సంక్రాంతికి వస్తుందంటే డబుల్ పండుగ. ఈసారి చిరు ఒక కామెడీ ఎంటర్‌టైనర్‌తో రావడం.. అది కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో …