
‘విశ్వంభర’, ‘మన శివశంకర వరప్రసాద్ గారు’లలో గ్లింప్స్ ఏది బాగుంది?
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే అంటే చిరు పుట్టినరోజుకు ఒకరోజు ముందే ఈ సినిమా నుంచి గ్లింప్స్ వచ్చేసి సినిమాపై అంచనాలను …