మహా శివరాత్రికి పురాణపండ 'శంభో మహాదేవ’
పురాణపండ శ్రీనివాస్ అనగానే అక్షర దీపాల ప్రభలు కట్టిన ప్రతిభాస్వంతుడైన ధన్య చరితుడు గుర్తొస్తారు. ఆయన రెండున్నర దశాబ్దాలుగా అమోఘ కృషితో వేల వేల గ్రంథాలను అందించారు. శ్రీశైల మహాక్షేత్రానికి ప్రత్యేక సలహాదారునిగా శ్రీనివాస్ …