KCR: ఉద్యమంలా ఎగిసిన బీఆర్ఎస్ పతనానికి ఆ ఇద్దరే కారకులా?
ఉద్యమ పార్టీగా పురుడు పోసుకుని, రెండు దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయాలను శాసించిన బీఆర్‌ఎస్ నేడు అధికారానికి దూరమై, అస్తిత్వంపైనే పెను ప్రశ్నలను ఎదుర్కొంటోంది.
Discover the latest news and stories tagged with KTR
ఉద్యమ పార్టీగా పురుడు పోసుకుని, రెండు దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయాలను శాసించిన బీఆర్‌ఎస్ నేడు అధికారానికి దూరమై, అస్తిత్వంపైనే పెను ప్రశ్నలను ఎదుర్కొంటోంది.
తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్, ఇప్పుడు నాయకత్వ సంక్షోభంతో సతమతమవుతోంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీని భుజాన మోయడానికి సిద్ధమవుతున్నా, ఆయన ప్రయాణం ‘పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా’ తయారైంది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్నది చూస్తుంటే, ‘కాదేదీ కవితకు అనర్హం’ కాస్తా ‘కాదేదీ రాజకీయాలకు అనర్హం’గా మారిందేమో అనిపిస్తోంది. ముఖ్యంగా, ఒక మహిళా నాయకురాలు ధరించే వస్త్రధారణ కూడా నేడు రాజకీయ విమర్శలకు, సెటైర్లకు, …
ప్రభుత్వ రహస్యాలు గోడలకే చెవులు పెడతాయంటారు. కానీ, తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) సమావేశంలో తీసుకున్న అత్యంత గోప్యమైన నిర్ణయాలు, సమావేశం ముగియకముందే బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు ఎలా తెలిశాయి?
తెలంగాణ రాజకీయాలు (Telangana Politcs) ప్రస్తుతం అరెస్టుల అదృష్టంపై ఊగిసలాడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఒకవేళ బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అరెస్టు జరిగితే, గతంలో …
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) వైఎస్ షర్మిల (YS Sharmila), తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha).. ఈ ఇద్దరు బలమైన మహిళా నేతల ప్రయాణం ప్రస్తుతం ఒకే తీరులో …
‘బలవంతుడ నాకేమని పలువురిలో నిగ్రహించి పలుకటమేలా? బలవంతమైన సర్పము చలి చీమల చేతచిక్కి చావదె సుమతి’ అన్నారు బద్దెన. నిజమే.. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. దానిని దాటి ప్రవర్తిస్తే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubleehills Bypoll)లో కాంగ్రెస్ (Congress) పార్టీ ఘన విజయం సాధించింది. ఉపఎన్నిక ఫలితాన్ని చూస్తుంటే సింపతి ఏమాత్రం వర్కవుట్ కాలేదని అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen …
జాగృతి అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha) మెల్లమెల్లగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) నాయకురాలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR) తనయురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)లా మారుతున్నారు.
ఏదైనా తప్పు చేస్తే వెంటనే గ్రహించి క్షమాపణ చెప్పాలి. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా కొన్ని నెలల క్రితం చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు స్పందిస్తానంటే.. ఆ స్పందనలో నిజాయితీ ఎక్కడిది?
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా నిన్నటి వరకూ జూబ్లీహిల్స్ బైపోల్ (Jubleehills Bypoll) నడిచింది. ఎప్పటి మాదిరిగానే ఓటర్లు పెద్దగా పోలింగ్‌కు మొగ్గు చూపలేదు. ఏదిఏమైనా ఓటర్లైతే తమ తీర్పును ఈవీఎం (EVM)లలో నిక్షిప్తం …
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubleehills bypoll) సమయం దగ్గర పడుతుండటంతో, హైదరాబాద్ నగర రాజకీయాలు వేడెక్కాయి. నవంబర్ 11న జరగబోయే ఈ పోరు, రాజకీయ పార్టీల (Political Parties) అదృష్టాన్ని నిర్ణయించడమే కాదు, ఇక్కడి …
కేటీఆర్ (KTR) వ్యక్తిగత వ్యవహారాలను ప్రస్తావించడంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించి హాట్ టాపిక్‌గా మారారు. తాజాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubleehills bypoll) ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ రాజకీయాలు (Telngana Politics) రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. అధికారం కోల్పోయినప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లో ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని జోష్ కనిపిస్తోంది
అసలు కల్వకుంట్ల కుటుంబం (Kalvakuntla Family)లో ఏం జరుగుతోంది? దసరా పండుగ సందర్భంగా కేసీఆర్ (KCR) ఇంటి పూజకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది చూసిన వారు షాక్ అయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి సైతం అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంతా ఓకే కానీ ఒక్క విషయంలో మాత్రం సీన్ రివర్స్‌గా ఉంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక మామూలు పోరు కాదు, ఇది బీఆర్‌ఎస్‌కు జీవన్మరణ సమస్యగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో దారుణ ఫలితాలు..
అధికారంలో లేనప్పుడు ఎలా ఉన్నా ఎవరూ పట్టించుకోరు కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. కానీ కొందరు నేతలు ఎందుకోగానీ రివర్స్‌లో ఉంటారు.
కల్వకుంట్ల కవిత బీఆర్‌ఎస్ నాయకత్వంపై చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా, కేటీఆర్ ఓటమికి హరీశ్ రావు రూ. 60 లక్షలు పంపారన్న ఆమె ఆరోపణలు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై, జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర గందరగోళం నెలకొంది. గతంలో బీఆర్‌ఎస్‌లో కీలక నేతగా ఉన్న ఆమె, ఇప్పుడు పార్టీ …
తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. అని పెద్దలు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. రాజకీయాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఆలె నరేంద్రకు ఒక రూల్.. ఈటెల రాజేందర్‌కు ఇక రూల్.. కోదండరాంకు ఒకటి ఉండదు.
తెలంగాణలో సవాళ్ల ట్రెండ్ ఏమైనా నడుస్తోందా? ఊ అంటే ఆ అంటే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సవాళ్ల పర్వానికి తెరదీస్తున్నారు. సవాల్ విసరడం ఏముంది?
ఏపీలో అంత డ్యామేజ్‌ను చూశాకైనా మారరా? లేదంటే పిల్లిలా కళ్లు మూసుకున్నారా? పైగా ప్రస్తుతం బీజేపీ తెలంగాణలో నానాటికీ బలపడుతోంది. ఒకరకంగా చెప్పాలంటే.. బీఆర్ఎస్ మూడవ స్థానానికి పడిపోయి.. ఏమాత్రం పట్టులేని బీజేపీ రెండవ …
అన్నతో వైరం.. పార్టీ నేతలతో గలాటా.. అది చాలదన్నట్టు తండ్రి మౌనం.. అధికారపక్షం మాటల దాడులు.. ఎటు చూసినా సమస్యలే..