Rammohan Naidu: రామ్మోహన్ నాయుడు Vs కృష్ణ చైతన్య.. ఇంట్రస్టింగ్‌గా ఉండబోతోందా?
ఏపీ రాజకీయాలు (AP Politics) ఎప్పుడూ ఇంట్రస్టింగ్‌గానే ఉంటాయి. ఒకరి కంచుకోట మరొకరికి సొంతమవ్వొచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఏపీలో వచ్చేసి కొన్ని జిల్లాలు రాజకీయంగా చాలా చైతన్యాన్ని కలిగి ఉంటాయి.