
Vijay Devarakonda: విజయ్ కారుకు ప్రమాదం.. తలంతా నొప్పిగా ఉందంటూ ట్వీట్
రౌడీ హీరో (Rowdy Hero) విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కారు ప్రమాదానికి గురైంది. పుట్టపర్తి సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్న మీదట విజయ్ తిరుగు ప్రయాణమయ్యాడు. కారు జోగులాంబ గద్వాల వద్దకు రాగానే..