KCR: తెలంగాణ అసెంబ్లీలో బిగ్ ఫైట్ పక్కా అనుకుంటే.. జగన్‌ను ఫాలో అయ్యారే..!
టైటిల్ చూస్తే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఏంటి? ట్రెండ్ సెట్ చేయడమేంటి? పైగా దానిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాలో అవడమేంటి? అనిపిస్తోంది కదా. అసలు ఇద్దరు మాజీ సీఎంలు.. అధికారంలో ఉన్నప్పుడు …