KCR: ఉద్యమంలా ఎగిసిన బీఆర్ఎస్ పతనానికి ఆ ఇద్దరే కారకులా?
ఉద్యమ పార్టీగా పురుడు పోసుకుని, రెండు దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయాలను శాసించిన బీఆర్‌ఎస్ నేడు అధికారానికి దూరమై, అస్తిత్వంపైనే పెను ప్రశ్నలను ఎదుర్కొంటోంది.
Discover the latest news and stories tagged with KCR
ఉద్యమ పార్టీగా పురుడు పోసుకుని, రెండు దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయాలను శాసించిన బీఆర్‌ఎస్ నేడు అధికారానికి దూరమై, అస్తిత్వంపైనే పెను ప్రశ్నలను ఎదుర్కొంటోంది.
తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్, ఇప్పుడు నాయకత్వ సంక్షోభంతో సతమతమవుతోంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీని భుజాన మోయడానికి సిద్ధమవుతున్నా, ఆయన ప్రయాణం ‘పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా’ తయారైంది.
ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu).. ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది ‘ఐటీ ఐకాన్’, ‘అభివృద్ధికి పర్యాయపదం’, ‘విజన్ డాక్యుమెంట్ల పితామహుడు’. మూడు దశాబ్దాల క్రితమే హైదరాబాద్‌ను హైటెక్ సిటీ, …
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్నది చూస్తుంటే, ‘కాదేదీ కవితకు అనర్హం’ కాస్తా ‘కాదేదీ రాజకీయాలకు అనర్హం’గా మారిందేమో అనిపిస్తోంది. ముఖ్యంగా, ఒక మహిళా నాయకురాలు ధరించే వస్త్రధారణ కూడా నేడు రాజకీయ విమర్శలకు, సెటైర్లకు, …
తెలంగాణ (Telangana), ఏపీ (AP) రాష్ట్రాలు వేరయ్యాయేమో కానీ జాతకాలు మాత్రం మారలే.. అక్కడ వైఎస్ షర్మిలారెడ్డి (YS Sharmila Reddy).. ఇక్కడ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha). ఇద్దరూ ఇంటి నుంచి గెంటివేయబడినవారే.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) వైఎస్ షర్మిల (YS Sharmila), తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha).. ఈ ఇద్దరు బలమైన మహిళా నేతల ప్రయాణం ప్రస్తుతం ఒకే తీరులో …
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubleehills Bypoll) విజయం ఇచ్చిన బూస్ట్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇక తగ్గేదేలే అన్నట్టుగా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.
‘బలవంతుడ నాకేమని పలువురిలో నిగ్రహించి పలుకటమేలా? బలవంతమైన సర్పము చలి చీమల చేతచిక్కి చావదె సుమతి’ అన్నారు బద్దెన. నిజమే.. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. దానిని దాటి ప్రవర్తిస్తే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది.
తెలంగాణలో కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం దక్కించుకునే దిశగా పోరాటం చేస్తున్నారా? లేదంటే ఏదో రాజకీయాల్లో కొనసాగాలి కాబట్టి పోరాటం చేస్తున్నారా? ఒకవేళ పోరాడితే ఏ పార్టీ తరుఫున పోరాడుతున్నట్టు?
తెలంగాణ రాజకీయాలు (Telngana Politics) రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. అధికారం కోల్పోయినప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లో ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని జోష్ కనిపిస్తోంది
అసలు కల్వకుంట్ల కుటుంబం (Kalvakuntla Family)లో ఏం జరుగుతోంది? దసరా పండుగ సందర్భంగా కేసీఆర్ (KCR) ఇంటి పూజకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది చూసిన వారు షాక్ అయ్యారు.
ఒకరిని ఫాలో అవడమంటే మనల్ని మనం కోల్పోవడమే. ముఖ్యంగా నాయకులు అస్సలు ఒకరిని ఫాలో అవకూడదు. దీని కారణంగా తనకు అనుయాయులైన నేతలు, నమ్ముకున్న ప్రజలు ఇబ్బంది పడతారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక మామూలు పోరు కాదు, ఇది బీఆర్‌ఎస్‌కు జీవన్మరణ సమస్యగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో దారుణ ఫలితాలు..
అధికారంలో లేనప్పుడు ఎలా ఉన్నా ఎవరూ పట్టించుకోరు కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. కానీ కొందరు నేతలు ఎందుకోగానీ రివర్స్‌లో ఉంటారు.
బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట ఆసక్తికరంగా సాగింది. ప్రతీ ఏడాది లడ్డూ ధర పెరుగుతూ గత ఏడాది అంటే.. 2024లో రూ.30.01 లక్షలకు చేరింది. ఈ ఏడాది ఆద్యంతం ఆసక్తిగా కొనసాగిన లడ్డూ …
కల్వకుంట్ల కుటుంబ కథా చిత్రం రోజుకో మలుపు తిరుగుతోంది. మొత్తానికి కేసీఆర్ అయితే తన కూతురు కవితను పార్టీ నుంచి బయటకు పంపించేశారు. దీని వెనుక రెండు కథనాలు అయితే వినిపిస్తున్నాయి.
కల్వకుంట్ల కవిత బీఆర్‌ఎస్ నాయకత్వంపై చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా, కేటీఆర్ ఓటమికి హరీశ్ రావు రూ. 60 లక్షలు పంపారన్న ఆమె ఆరోపణలు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై, జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర గందరగోళం నెలకొంది. గతంలో బీఆర్‌ఎస్‌లో కీలక నేతగా ఉన్న ఆమె, ఇప్పుడు పార్టీ …
తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. అని పెద్దలు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. రాజకీయాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఆలె నరేంద్రకు ఒక రూల్.. ఈటెల రాజేందర్‌కు ఇక రూల్.. కోదండరాంకు ఒకటి ఉండదు.
తెలంగాణలో సవాళ్ల ట్రెండ్ ఏమైనా నడుస్తోందా? ఊ అంటే ఆ అంటే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సవాళ్ల పర్వానికి తెరదీస్తున్నారు. సవాల్ విసరడం ఏముంది?
రాజకీయాల్లో డైలాగ్ వార్స్ సర్వసాధారణమే. కానీ కొన్ని సవాళ్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సత్తా చూపించేలా ఉంటాయి. అలాంటి సవాలే సీఎం రేవంత్ రెడ్డికి సైతం ఎదురైంది.
తెలుగోడు.. తెలంగాణ వ్యక్తి మంచి స్టెప్ అయితే వేశారు. మరి ఆ అడుగుకు ఎంతమంది తమ అడుగులు కలుపుతారనేదే ఇప్పుడు ఆసక్తికరం. ఇంతకీ ఎవరా తెలంగాణ వ్యక్తి అంటారా?
ఏపీలో అంత డ్యామేజ్‌ను చూశాకైనా మారరా? లేదంటే పిల్లిలా కళ్లు మూసుకున్నారా? పైగా ప్రస్తుతం బీజేపీ తెలంగాణలో నానాటికీ బలపడుతోంది. ఒకరకంగా చెప్పాలంటే.. బీఆర్ఎస్ మూడవ స్థానానికి పడిపోయి.. ఏమాత్రం పట్టులేని బీజేపీ రెండవ …
అన్నతో వైరం.. పార్టీ నేతలతో గలాటా.. అది చాలదన్నట్టు తండ్రి మౌనం.. అధికారపక్షం మాటల దాడులు.. ఎటు చూసినా సమస్యలే..