Big Breaking: శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసులో ప్రధాన తంత్రి అరెస్ట్
శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆలయ తంత్రి అంటే ప్రధాన పూజారి కందరారు రాజీవరు అరెస్ట్ అయ్యారు. శబరిమల ఆలయంలోని విగ్రహాల బంగారు తాపడం బరువులో వ్యత్యాసం …