News tagged with "Jubleehills"

Discover the latest news and stories tagged with Jubleehills

4 articles
KCR: కేసీఆర్ ‘గతం’ లేనిదే కేటీఆర్ ‘భవిష్యత్’ ఎలా?
Dec 05, 2025 Politics

KCR: కేసీఆర్ ‘గతం’ లేనిదే కేటీఆర్ ‘భవిష్యత్’ ఎలా?

తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌, ఇప్పుడు నాయకత్వ సంక్షోభంతో సతమతమవుతోంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీని భుజాన మోయడానికి సిద్ధమవుతున్నా, ఆయన ప్రయాణం ‘పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా’ తయారైంది.

Kishan Reddy: ఉట్టికి ఎగరలేనయ్య.. స్వర్గానికి ఎగురుతాడా?
Dec 05, 2025 Politics

Kishan Reddy: ఉట్టికి ఎగరలేనయ్య.. స్వర్గానికి ఎగురుతాడా?

బీజేపీ జాతీయ అధ్యక్ష పీఠం వేట మొదలైంది. ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం వచ్చే ఏడాది ఎన్నికలకు సన్నద్ధమయ్యే క్రమంలో, ఈ నెలలోనే కొత్త అధ్యక్షుడిని నియమించాలని ప్లాన్ చేస్తున్నారు.

PJR: ‘పండిత పుత్ర’ శాపం.. పీజేఆర్ వారసత్వం ముగిసినట్టేనా?
Oct 11, 2025 Politics

PJR: ‘పండిత పుత్ర’ శాపం.. పీజేఆర్ వారసత్వం ముగిసినట్టేనా?

జూబ్లీహిల్స్ నుంచి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, కుమార్తె విజయారెడ్డి ఈ ఉపఎన్నికలో ఏ ప్రధాన పార్టీ పరిశీలనలోకి కూడా రాకపోవడంతో, వారి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Allu Arjun: అల్లు అర్జున్ కుటుంబానికి జీహెచ్ఎంసీ షాక్..
Sep 09, 2025 Entertainment

Allu Arjun: అల్లు అర్జున్ కుటుంబానికి జీహెచ్ఎంసీ షాక్..

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు జీహెచ్‌ఎంసీ షాక్ ఇచ్చింది. తాజాగా జీహెచ్ఎంసీ అధికారులు అల్లు అరవింద్‌కు నోటీసులు జారీ చేశారు. అసలేం జరిగిందంటే..