Janhvi Kapoor: మృణాల్, జాన్వీలకు టాలీవుడ్‌లో ఎందుకంత తేడా?
బాలీవుడ్ (Bollywood) నుంచి టాలీవుడ్ (Tollywood)కు అడుగుపెట్టిన నటీమణులు ఇక్కడ దుమ్మురేపుతున్నారు. ముఖ్యంగా మృణాల్ ఠాకూర్ (Mrunal Takur), దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తదితరులు టాలీవుడ్‌లో చేసిన చిత్రంతోనే …