
SSMB29: జక్కన్నా మజాకా? 120 దేశాలను లైన్‌లో పెడుతున్నారుగా..
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఏమీ వదలకుండా మేకర్స్ అయితే సినిమాపై తెగ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు.