NTR: ఎన్టీఆర్ ఆఖరి గడియలు.. చీకటిలో దాగిన నిజమేంటి?.. చంద్రబాబు దోషా?
ఒకవేళ చంద్రబాబు పార్టీని తన చేతుల్లోకి తీసుకోకుంటే టీడీపీ పరిస్థితేంటి? సర్వనాశం అయ్యుండేది కదా.. అప్పుడు ఎన్టీఆర్ జనాల దృష్టిలో మహానుభావుడు అయ్యుండేవారా? పార్టీ పతనమై.. మనిషి ఉండి ఉంటే ఆయనను ఇప్పుడు మహానుభావుడు …