
Gold Price: వామ్మో.. ఇది మామూలు షాకింగ్ న్యూస్ కాదు.. రూ.2లక్షలకు బంగారం ధర..
వామ్మో.. ఏంటిది? బంగారం (Gold) భగ భగ.. గట్టెక్కింది.. కొండెక్కింది.. అన్నీ అయిపోయాయి. దీనికి టైటిల్ ఏం పెట్టాలో కూడా తెలియట్లే. బంగారం ధర వింటేనే మైండ్ బ్లాక్.. రెడ్, వైట్ అన్నీ అవడం …