Patang Movie: ‘పతంగ్’ కోసం ఓ స్టేడియంను తీసుకుని అంత చేశారా?
సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు సమర్పణలో ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పతంగ్’. ఇన్‌స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ …