
Biggboss 9: బిగ్‌బాస్ 9 నుంచి ఈవారం ఊహించని ఎలిమినేషన్
బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu) ఇప్పుడిప్పుడే కాస్త రసవత్తరంగా మారుతోంది. ఈక్వేషన్స్ అన్నీ మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ నుంచి ఊహించని ఎలిమినేషన్ జరిగినట్టు తెలుస్తోంది.
Discover the latest news and stories tagged with Haritha Harish
బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu) ఇప్పుడిప్పుడే కాస్త రసవత్తరంగా మారుతోంది. ఈక్వేషన్స్ అన్నీ మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ నుంచి ఊహించని ఎలిమినేషన్ జరిగినట్టు తెలుస్తోంది.
బిగ్‌బాస్ హౌస్ (Biggboss House)లో రేషన్ చాలా తక్కువ వస్తుంది. చాలీచాలని ఫుడ్‌తో కంటెస్టెంట్స్ (Biggboss Contestants) అంతా సరిపెట్టుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరికీ ఒక్కో గుడ్డు వస్తుంది.
కనీసం టాస్కులు కూడా ఆడిస్తున్న పాపాన బిగ్‌బాస్ పోవడం లేదు. ఏదో కంటెస్టెంట్స్‌ని కూర్చోబెట్టి మేపుతున్నట్టుగా ఉంది. వాళ్లకు బోర్ కొట్టి ఏవో స్కిట్స్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు
ప్రస్తుతం కాంట్రవర్సీ ఎవరైనా ఉన్నారంటే రీతూ చౌదరి. ఆమెకు బయట ప్రేక్షకులు పెట్టిన ముద్దుపేరు రాధిక అక్క. తన గేమ్ చెడగొట్టుకోవడమే కాకుండా మరో ఇద్దరి గేమ్ చెడగొట్టేందుకు శతవిధాలుగా యత్నిస్తోంది
మొత్తానికి రీతూ చౌదరి దెబ్బో మరొకటో కానీ బిగ్‌బాస్ అయితే బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. కంప్లీట్‌గా షోనే దోశ తిప్పినట్టుగా తిప్పేశాడు. బిగ్‌బాస్‌కి సంబంధించిన సెకండ్ ప్రోమో వచ్చేసింది.
బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు గ్రాండ్‌గా ప్రారంభమైంది. మొత్తానికి పెద్దగా హైప్ అనేది ఏమీ అనిపించలేదు. ఏదో సో సోగా సాగిపోయింది. సెలబ్రిటీస్ నుంచి ముందుగా ఇమ్మాన్యుయేల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.