News tagged with "Google"

Discover the latest news and stories tagged with Google

3 articles
Nara Lokesh: నారా లోకేష్‌ దెబ్బకు అల్లాడిపోతున్న కర్ణాటక..
Oct 28, 2025 Politics

Nara Lokesh: నారా లోకేష్‌ దెబ్బకు అల్లాడిపోతున్న కర్ణాటక..

ప్రతిపక్షాలు చేసే రాద్ధాంతం మరోవైపు.. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ట్విటర్ వార్ ఇంకోవైపు సహించలేకుండా ఉంది. మొత్తానికి కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) అల్లాడిపోతోంది.

Nara Lokesh: ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని..
Oct 15, 2025 Politics

Nara Lokesh: ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని..

తాజాగా అమరావతి (Amaravthi)లో ఏర్పాటు చేసిన మంత్రి నారా లోకేశ్.. గూగుల్ పెట్టుడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్‌ రూపురేఖలు మార్చిందని అలాగే విశాఖ రూపురేఖలను గూగుల్ మార్చబోతోందన్నారు.

CM Chandrababu: ఇంత చేసి చెప్పాలి కదా.. లేదంటే ఎలా?
Oct 14, 2025 Politics

CM Chandrababu: ఇంత చేసి చెప్పాలి కదా.. లేదంటే ఎలా?

ఉత్తరాంధ్రకు చెందిన హోమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha), అచ్చెన్నాయుడు (Atchennaidu) వంటివారు దీనిని చాలా లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరినీ చంద్రబాబు తన ఛాంబర్‌కు పిలిపించి మరీ క్లాస్ తీసుకున్నారట..