News tagged with "Entertainment News"

Discover the latest news and stories tagged with Entertainment News

4 articles
Hero Suhas: గుడ్ న్యూస్ చెప్పిన నటుడు సుహాస్..
Sep 27, 2025 Entertainment

Hero Suhas: గుడ్ న్యూస్ చెప్పిన నటుడు సుహాస్..

హీరో సుహాస్ ‘కలర్ ఫోటో’ చిత్రంతో మంచిపేరు తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా చేస్తూనే ఉన్నాడు. ఇక సుహాస్ వ్యక్తిగత జీవితానికి వస్తే తాజాగా మరోసారి తండ్రి అయ్యాడు.

Biggboss: ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్టార్ట్?
Sep 17, 2025 Entertainment

Biggboss: ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్టార్ట్?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఇవాళ (బుధవారం) వచ్చిన ప్రోమో చూశారా? ప్రోమోను బట్టి అయితే డిసైడ్ చేయలేం కానీ.. ఏదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్నట్టైతే బిగ్‌బాస్ ప్రోమోలో చూపించారు.

బిగ్‌బాస్ హోస్ట్ చేంజ్.. నయనతార ఎంట్రీ?
Aug 19, 2025 Entertainment

బిగ్‌బాస్ హోస్ట్ చేంజ్.. నయనతార ఎంట్రీ?

బిగ్‌బాస్‌లో మేల్ డామినేషన్ ఎక్కువ అవడంతో ఈ సారి లేడీ బాస్‌కి హోస్టింగ్ బాధ్యతలు అప్పగించాలని బిగ్‌బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. ఈ క్రమంలోనే నిర్వాహకులు సైతం ఆమెను కలిసి దీనిపై చర్చించినట్టు సమాచారం.

కోట ఇంట మరో విషాదం.. ఆయన సతీమణి మృతి
Aug 18, 2025 Entertainment

కోట ఇంట మరో విషాదం.. ఆయన సతీమణి మృతి

లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు మరణించి నెల రోజులు కూడా కాకమునుపే ఆయన ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. కోట శ్రీనవాసరావు సతీమణి రుక్మిణి (75) ఇవాళ (సోమవారం) మృతి చెందారు.