Akhanda 2: రిలీజ్‌కు కొన్ని గంటల ముందు ‘అఖండ 2’ వాయిదాకు కారణమేంటంటే..
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రూపొందిన ‘అఖండ 2’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సినిమా మరికొద్ది గంటల్లో విడుదల కావాల్సి ఉండగా ఈ చిత్రం వాయిదా పడింది.