Delhi Explosion: ఢిల్లీలో భారీ పేలుడు.. 10 మంది మృతి.. రిమోట్‌తో బ్లాస్టింగ్..?
దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ పేలుడు సంభవించడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రకోట (Redfort) మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ పేలుడుతో 10 మంది మృతి చెందగా.. 24 మంది గాయపడ్డారు