Telangana News: తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి కానుక వచ్చేసింది..
ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం (డీఏ)ను 3.64 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే గతంలో 30.03 శాతం నుంచి 33.67 శాతానికి డీఏ …