
CPI Narayana: ఒకవేళ మీకు కనుక బిగ్‌బాస్ నుంచి ఆఫర్ వస్తే ఏం చేస్తారని ప్రశ్నించగా..
తెలుగు బిగ్‌బాస్ హౌస్ (Telugu Biggboss House)ను వ్యభిచార కొంపగా సీపీఐ నారాయణ (CPI Narayana) అభివర్ణించారు. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (Biggboss Telugu Reality Show)పై ఆయన ఎప్పటి నుంచో పోరాటం …