Nara Lokesh: నారా లోకేష్ దెబ్బకు అల్లాడిపోతున్న కర్ణాటక..
ప్రతిపక్షాలు చేసే రాద్ధాంతం మరోవైపు.. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ట్విటర్ వార్ ఇంకోవైపు సహించలేకుండా ఉంది. మొత్తానికి కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) అల్లాడిపోతోంది.