News tagged with "CBI"

Discover the latest news and stories tagged with CBI

4 articles
Lakshminarayana: ఖాకీ వదిలి.. ఖద్దరు చూసి.. ఇప్పుడు కార్పొరేట్ బాటలో మాజీ జేడీ!
Feb 17, 2026 Politics

Lakshminarayana: ఖాకీ వదిలి.. ఖద్దరు చూసి.. ఇప్పుడు కార్పొరేట్ బాటలో మాజీ జేడీ!

తెలుగు రాష్ట్రాల్లో మాజీ జేడీ లక్షీ నారాయణ అంటే తెలియని వారు ఉండరు. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా సంచలన కేసులను విచారించి, అవినీతిపై సింహస్వప్నంగా నిలిచిన వి.వి. లక్ష్మీనారాయణ ఇప్పుడు సరికొత్త అవతారంలోకి మారారు.

Gali Janardhan Reddy: ఎట్టెట్టా బతికినోళ్లం వెంకన్నా.. కుక్కలు చింపిన విస్తరిలా ‘గాలి’ జీవితం!
Jan 26, 2026 Politics

Gali Janardhan Reddy: ఎట్టెట్టా బతికినోళ్లం వెంకన్నా.. కుక్కలు చింపిన విస్తరిలా ‘గాలి’ జీవితం!

నాడు ఇనుప గనులను ఏలిన రారాజు.. నేడు తన ఇంటిని, వంటిని కాపాడుకోలేక తలలు పట్టుకుంటున్నారు. కాలం ఎంతటి వాడినైనా కిందకు దించుతుందన్న సామెతకు గాలి జీవితమే ఒక సజీవ సాక్ష్యం.

Kavitha: బీఆర్ఎస్ బట్టలిప్పి రోడ్డుపై నిలబెట్టిన కవిత
Jan 05, 2026 Politics

Kavitha: బీఆర్ఎస్ బట్టలిప్పి రోడ్డుపై నిలబెట్టిన కవిత

ఇంతకీ కవిత ఏం చేయాలనుకుంటున్నారు. ఆమె గమ్యం ఎటువైపు? వంటి ప్రశ్నలకు నేడు సమాధానం అయితే దొరికింది. నేడు శాసనమండలి (Telangana Legislative Council) సాక్షిగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.

Kavitha Suspension: కేటీఆర్ పాత్ర ఎంత?
Sep 02, 2025 Politics

Kavitha Suspension: కేటీఆర్ పాత్ర ఎంత?

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. అని పెద్దలు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. రాజకీయాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఆలె నరేంద్రకు ఒక రూల్.. ఈటెల రాజేందర్‌కు ఇక రూల్.. కోదండరాంకు ఒకటి ఉండదు.