Buggana Rajendranath Reddy: ఒట్టు.. వైసీపీ గెలిస్తేనే తాడేపల్లికి అంటున్న బుగ్గన..!
ఇటీవల బేవరేజెస్ బాండ్ల మీద అప్పులు తెచ్చింది అంటూ తనదైన శైలిలో బుగ్గన మాస్టారు లెక్కల క్లాస్ మొదలుపెట్టారు. అప్పట్లో వైసీపీ (YCP) అప్పులు తేవాలనుకుంటే అప్పు కిక్కు అని ఆడిపోసుకున్నారని, ఇప్పుడు ఎవరూ …