
Telangana News: పాలన పక్కనబెట్టి పాలిటిక్స్‌తో రచ్చ!
తెలంగాణ రాజకీయాలు (Telagana Politics) ప్రస్తుతం గందరగోళంలో, అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. తెలంగాణలో అధికార పార్టీ నేతల మధ్య రచ్చ జరుగుతోంది.
Discover the latest news and stories tagged with BRS
తెలంగాణ రాజకీయాలు (Telagana Politics) ప్రస్తుతం గందరగోళంలో, అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. తెలంగాణలో అధికార పార్టీ నేతల మధ్య రచ్చ జరుగుతోంది.
జూబ్లీహిల్స్ నుంచి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, కుమార్తె విజయారెడ్డి ఈ ఉపఎన్నికలో ఏ ప్రధాన పార్టీ పరిశీలనలోకి కూడా రాకపోవడంతో, వారి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ రాజకీయాలు (Telngana Politics) రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. అధికారం కోల్పోయినప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లో ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని జోష్ కనిపిస్తోంది
అభ్యర్థి ప్రకటన అంటే అంత సులువేం కాదు.. చాంతాడంత లిస్ట్ ఉంటుంది ఏ స్థానానికైనా.. దాని నుంచి షార్ట్ లిస్ట్ చేయాలి. తిరిగి దాని నుంచి ఒకరిని ఫైనల్ చేయాలి.
బీజేపీ (BJP)కి ఆశలేమో ఆకాశాన్నంటుతున్నాయి కానీ అడుగులు మాత్రం ఆ దిశగా సాగడం లేదని తెలుస్తోంది. బీజేపీ ముఖ్య నేతలంతా ఈ ఎన్నికల్లో అంత యాక్టివ్ పార్టిసిపేషన్ లేదనేది అక్షర సత్యం.
సీఎం రేవంత్ రెడ్డి సైతం అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంతా ఓకే కానీ ఒక్క విషయంలో మాత్రం సీన్ రివర్స్‌గా ఉంది.
ఒక వేలు ఎదుటి వ్యక్తి వైపు చూపిస్తే నాలుగు వేళ్లు మనవైపు చూపిస్తాయట. అది తెలుసుకోకుంటే నలుగురిలో ఫూల్ అయ్యేది మనమే. రాజకీయాల్లో గురివిందలు ఎక్కువే. అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సర్వసాధారణం.
ఒకరిని ఫాలో అవడమంటే మనల్ని మనం కోల్పోవడమే. ముఖ్యంగా నాయకులు అస్సలు ఒకరిని ఫాలో అవకూడదు. దీని కారణంగా తనకు అనుయాయులైన నేతలు, నమ్ముకున్న ప్రజలు ఇబ్బంది పడతారు.
ప్రతి ఒక్క విషయాన్నీ రాజకీయం చేయకూడదు.. కొన్ని విషయాల్లో కొందరు కల్పించుకోకుండా ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ కల్పించుకోవాలనుకుంటే దానికి మద్దతు ఇచ్చి ఊరుకుంటే మర్యాదగా ఉంటుందని తెలంగాణ ప్రజానీకం అంటోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక మామూలు పోరు కాదు, ఇది బీఆర్‌ఎస్‌కు జీవన్మరణ సమస్యగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో దారుణ ఫలితాలు..
అధికారంలో లేనప్పుడు ఎలా ఉన్నా ఎవరూ పట్టించుకోరు కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. కానీ కొందరు నేతలు ఎందుకోగానీ రివర్స్‌లో ఉంటారు.
కల్వకుంట్ల కవిత బీఆర్‌ఎస్ నాయకత్వంపై చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా, కేటీఆర్ ఓటమికి హరీశ్ రావు రూ. 60 లక్షలు పంపారన్న ఆమె ఆరోపణలు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై, జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర గందరగోళం నెలకొంది. గతంలో బీఆర్‌ఎస్‌లో కీలక నేతగా ఉన్న ఆమె, ఇప్పుడు పార్టీ …
తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. అని పెద్దలు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. రాజకీయాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఆలె నరేంద్రకు ఒక రూల్.. ఈటెల రాజేందర్‌కు ఇక రూల్.. కోదండరాంకు ఒకటి ఉండదు.
తెలంగాణలో సవాళ్ల ట్రెండ్ ఏమైనా నడుస్తోందా? ఊ అంటే ఆ అంటే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సవాళ్ల పర్వానికి తెరదీస్తున్నారు. సవాల్ విసరడం ఏముంది?
రాజకీయాల్లో 'ప్రజాసేవ' అనే పదం కేవలం ఎన్నికల నినాదంగానే మిగిలిపోతోంది. ఎక్కువ శాతం సందర్భాల్లో సొంత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాలు..
తెలుగోడు.. తెలంగాణ వ్యక్తి మంచి స్టెప్ అయితే వేశారు. మరి ఆ అడుగుకు ఎంతమంది తమ అడుగులు కలుపుతారనేదే ఇప్పుడు ఆసక్తికరం. ఇంతకీ ఎవరా తెలంగాణ వ్యక్తి అంటారా?
ఏపీలో అంత డ్యామేజ్‌ను చూశాకైనా మారరా? లేదంటే పిల్లిలా కళ్లు మూసుకున్నారా? పైగా ప్రస్తుతం బీజేపీ తెలంగాణలో నానాటికీ బలపడుతోంది. ఒకరకంగా చెప్పాలంటే.. బీఆర్ఎస్ మూడవ స్థానానికి పడిపోయి.. ఏమాత్రం పట్టులేని బీజేపీ రెండవ …
అన్నతో వైరం.. పార్టీ నేతలతో గలాటా.. అది చాలదన్నట్టు తండ్రి మౌనం.. అధికారపక్షం మాటల దాడులు.. ఎటు చూసినా సమస్యలే..