Biggboss9: ఇదేం బిగ్‌బాస్‌రా బాబోయ్.. కంటెస్టెంట్స్ అంతా వనభోజనాలకొచ్చారా?
బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu) చూస్తున్న వారెవరికైనా అనిపించేది ఒక్కటే. ఇదేం బిగ్‌బాస్‌రా బాబోయ్.. అసలు కంటెస్టెంట్స్ (Biggboss Contestants) అంతా బిగ్‌బాస్ కోసం వచ్చారా? లేదంటే వనభోజనాలకు వచ్చారా? అనేది …