Biggboss9: బిగ్‌బాస్ చరిత్రలోనే ఇమ్మాన్యుయేల్ రికార్డ్.. విన్నర్ రేస్ నుంచి ఔట్..!
ఇమ్మాన్యుయేల్ విషయానికి వస్తే వరుసగా తొమ్మిది వారాలు నామినేషన్స్ (Biggboss Naminations)లోకి రాకుండా చరిత్ర సృష్టించాడు. వాస్తవానికి ఇప్పుడైతే అతను నామినేషన్స్‌లోకి రావడానికే భయపడుతున్నాడు.