
Biggboss9: ఊహించిన కంటెస్టెంటే అవుట్.. రీతూ పరిస్థితేంటంటే..
మరి ఈవారం ఎలిమినేట్ అయ్యిందెవరు? అంటే దాదాపుగా ముందుగానే ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది అందరికీ తెలుసు. వాళ్లే బయటకు వచ్చేసినట్టు సమాచారం.
Discover the latest news and stories tagged with Biggboss Season 9 Telugu
మరి ఈవారం ఎలిమినేట్ అయ్యిందెవరు? అంటే దాదాపుగా ముందుగానే ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది అందరికీ తెలుసు. వాళ్లే బయటకు వచ్చేసినట్టు సమాచారం.
సంజన చేస్తున్న పనులు అంత చిరాకు తెప్పిస్తున్నాయి. మాట మాట్లాడితే దొంగతనాలు తప్ప ఆమె చేస్తున్నదేమీ లేదు. అదే స్ట్రాటజీని ఎంత కాలం కొనసాగిస్తుందో ఏమాత్రం అర్థం కావడం లేదు.
వాస్తవానికి కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ నిన్నటి నుంచి టాస్కులు జరిగాయి. దీనిలో ఓనర్స్ గెలిచారు. దీంతో కెప్టెన్సీ కంటెండర్స్‌ని సెలక్ట్ చేసే బాధ్యత ఓనర్స్‌కే బిగ్‌బాస్ అప్పగించాడు.
గొర్రెల మాదిరిగా ఒకటే కారణంతో అందరూ ఒకరిపైనే పడుతున్నారు. దీంతో ఆ వ్యక్తిపై బయట సింపతి బాగా పెరిగిపోతోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. అంటారా?
ఫుటేజ్ కోసం చూసుకుంటున్నారో మరొకటో కానీ ఇద్దరూ ఇద్దరే. మాట్లాడే తీరు కనీసం చదువురాని వారికన్నా అధ్వాన్నం. చదువు రానివారే చాలా జాగ్రత్తగా, మర్యాదగా మాట్లాడతారు.
బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగును రసవత్తరంగా మార్చేందుకు బిగ్‌బాస్ అయితే శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆటను రసవత్తరంగా మార్చేందుకు నానా తంటాలు పడుతున్నాడు.
బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. అగ్నిపరీక్ష అంటూ కామనర్స్‌ని.. మరి ఏ బేసిస్‌లో సెలబ్రిటీలను తీసుకున్నారో కానీ ఈ షో మొత్తం పేలవంగానే నడుస్తోంది.
బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు గ్రాండ్‌గా ప్రారంభమైంది. మొత్తానికి పెద్దగా హైప్ అనేది ఏమీ అనిపించలేదు. ఏదో సో సోగా సాగిపోయింది. సెలబ్రిటీస్ నుంచి ముందుగా ఇమ్మాన్యుయేల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.