Biggboss 9 Telugu: బిగ్‌బాస్‌లో దురదృష్టానికి కేరాఫ్ ఒకరైతే.. అదృష్టానికి మరొకరు..
బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu) రసవత్తరంగానే సాగుతోంది. ఈ సీజన్‌లో ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియడం లేదు. ఈవారం ఎలిమినేషన్ (Biggboss Elimination) పక్కా అనుకున్న వ్యక్తులేమో హౌస్‌లో నిలిచిపోయారు.