Biggboss9: డెమాన్‌కి రెడ్ ఫ్లాగ్.. ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్..
డెమాన్ పవన్‌కు గ్రాఫ్ చేంజ్ చేసే ఎపిసోడ్ అనడంలో సందేహం లేదు. వాస్తవానికి రీతూకి పెద్దగా అది తప్పు అనిపించలేదు కాబట్టి జనాలు కూడా దీనిని చాలా లైట్‌గా తీసుకున్నారు.
Discover the latest news and stories tagged with Biggboss contestants
డెమాన్ పవన్‌కు గ్రాఫ్ చేంజ్ చేసే ఎపిసోడ్ అనడంలో సందేహం లేదు. వాస్తవానికి రీతూకి పెద్దగా అది తప్పు అనిపించలేదు కాబట్టి జనాలు కూడా దీనిని చాలా లైట్‌గా తీసుకున్నారు.
దివ్వెల మాదురి (Divvela Madhuri)కి బిగ్‌బాస్ (Biggoss) బీభత్సమైన ఎలివేషన్ ఇచ్చి హౌస్‌లోకి పంపించారు. కానీ వచ్చి కొన్ని గంటలు కూడా గడవక ముందే దివ్వెల మాదురి కంటతడి పెట్టుకున్నారు.
ఒకవేళ కామనర్స్‌తో ప్రస్తుతం వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్లినవాళ్లు డిస్టెన్స్ మెయిన్‌టైన్ చేశారంటే బయట తమకు నెగిటివిటీ ఉందని వారు అర్థం చేసుకుని బాగా ఆడతారనే ఆలోచన కూడా అయ్యుండొచ్చు.