Biggboss9: కల్యాణ్ పడాల విన్నర్ అవడానికి రీతూ, పవన్‌లే కారణమా?
బిగ్‌బాస్ 9 తెలుగు ముగిసింది. ఈసారి పెద్ద ఎత్తున టీఆర్పీలు వచ్చాయి. షో బంధాలతో బీభత్సంగా నడిచింది. ఈసారి ఒక్కొక్కరిదీ ఒక్కో చరిత్ర. చివరకు జరగాల్సిన వారికే న్యాయం జరిగింది. టాప్ 5లో కల్యాణ్ …