Akash Goparaju: ‘కొత్త మలుపు’ టైటిల్‌కు తగ్గట్టే సినిమాలో ట్విస్ట్‌లను ఊహించలేరు
తను నటించిన తొలి చిత్రం ‘సర్కారు నౌకరి’ ఒక పీరియడ్ డ్రామా అయితే, ‘కొత్త మలుపు’ పూర్తిగా భిన్నమైన జానర్‌లో రూపొందిందని ఆకాశ్ తెలిపాడు. ఇది కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే విలేజ్ రొమాంటిక్ లవ్ …