
నందమూరి ఫ్యాన్స్‌కు మోక్షజ్ఞ ఎంట్రీపై గుడ్ న్యూస్ చెప్పిన నారా రోహిత్
నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా కాలంగా మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అంటూ తెగ వార్తలు వచ్చేస్తున్నాయి. దర్శకుడిగా ఎందరో పేర్లు వినవచ్చాయి.