News tagged with "APPolitics"

Discover the latest news and stories tagged with APPolitics

21 articles
AP Politics: ఏపీ రాజకీయం 2.0.. వైసీపీ, టీడీపీలో భూకంపం!
Dec 10, 2025 Politics

AP Politics: ఏపీ రాజకీయం 2.0.. వైసీపీ, టీడీపీలో భూకంపం!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలలో ఒకప్పుడు కీలక స్థానంలో ఉన్న ఇద్దరు ఫైర్‌బ్రాండ్లు..

Nara Lokesh: లోకేశ్ తస్మాత్ జాగ్రత్త.. ఆ ఇద్దరు మనోళ్లు కాదు ‘పగోళ్లు’!
Dec 08, 2025 Politics

Nara Lokesh: లోకేశ్ తస్మాత్ జాగ్రత్త.. ఆ ఇద్దరు మనోళ్లు కాదు ‘పగోళ్లు’!

ఇండిగో విమానయాన సంక్షోభం తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఒక ఊపు ఊపేసింది. అయితే, ఈ సంక్షోభం కారణంగా ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ పేరు గల్లీ నుంచి ఢిల్లీ దాటి ఏకంగా అమెరికాలోని …

Rammohan Naidu: రైల్వే మంత్రికి క్లీన్ చిట్.. రామ్మోహన్‌కు అవమానం!
Dec 07, 2025 Politics

Rammohan Naidu: రైల్వే మంత్రికి క్లీన్ చిట్.. రామ్మోహన్‌కు అవమానం!

దేశంలో ఇటీవలి కాలంలో విమాన ప్రయాణీకులకు నరకం చూపించిన ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కంటే..

YS Jagan: చిల్లర చోరీని సమర్థించిన జగన్.. అడ్డంగా బుక్కయ్యారుగా!
Dec 07, 2025 Politics

YS Jagan: చిల్లర చోరీని సమర్థించిన జగన్.. అడ్డంగా బుక్కయ్యారుగా!

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన తాడేపల్లి ప్యాలెస్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయాల్లోనే కాదు, ఆర్థిక రంగంలోనూ హాస్యాస్పదంగా మారాయి.

Pawan Kalyan: పవన్, భట్టి ఆ శాపాన్ని తొలగించుకుని సీఎం అవుతారా?
Dec 04, 2025 Politics

Pawan Kalyan: పవన్, భట్టి ఆ శాపాన్ని తొలగించుకుని సీఎం అవుతారా?

సింహాసనం చెంతనే ఉంటారు.. కానీ, సింహాధిపతి మాత్రం కాలేరు. నిన్నామొన్నటి దాకా ‘కాబోయే సీఎం’ అనిపించుకున్నా.. ఆఖరికి రాజ్యాంగేతర ‘ఉప’ హోదాతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

Pemmasani Chandrasekhar: అమరావతికి నారాయణ పాయే.. పెమ్మసాని వచ్చే!
Dec 03, 2025 Politics

Pemmasani Chandrasekhar: అమరావతికి నారాయణ పాయే.. పెమ్మసాని వచ్చే!

రాజధాని అమరావతి వ్యవహారాల్లో గత దశాబ్దంగా ఏకఛత్రాధిపత్యం వహించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పాత్ర పరిమితం కాబోతోందా? ఆయనను ఉద్దేశించి టీడీపీ వర్గాల్లోనే జోకులు వేసుకునే ‘అమరావతి స్పెషల్ మినిస్టర్’ హోదాకు తెరపడుతోందా?

Pawan Kalyan: పవన్‌‌పై రెడ్డి నేతల ‘ఉమ్మడి’ దాడి వెనుక మతలబేంటి?
Dec 02, 2025 Politics

Pawan Kalyan: పవన్‌‌పై రెడ్డి నేతల ‘ఉమ్మడి’ దాడి వెనుక మతలబేంటి?

అమరావతి మట్టిని కలిపి మూడు ప్రాంతాల అభివృద్ధికి తెర లేపిన ఆంధ్రప్రదేశ్‌లో, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య తెలంగాణ రాజకీయాలకు దిష్టి తీసినంత పని చేసింది.

CM Chandrababu: వైఎస్ జగన్ ‘లెక్క’ను చంద్రబాబు కాపీ కొడుతున్నారా?
Dec 01, 2025 Politics

CM Chandrababu: వైఎస్ జగన్ ‘లెక్క’ను చంద్రబాబు కాపీ కొడుతున్నారా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో సంఘ సంస్కర్త అన్నట్టుగా.. విజనరీకి ఐకాన్ అన్నట్టుగా చెబుతూ.. వైఎస్ లెక్క తప్పదంటూ చేస్తున్న రచ్చ చూస్తుంటే.. ఆ పార్టీ నేతలు సైతం విస్తుబోతున్నారు. బోడిగుండుకి.. మోకాలుకి ముడిపెడితే …

AP Politics: ‘డీకే’లా ‘పీకే’ మారితే చంద్రబాబు పరిస్థితేంటి?
Nov 30, 2025 Analysis

AP Politics: ‘డీకే’లా ‘పీకే’ మారితే చంద్రబాబు పరిస్థితేంటి?

హెడ్డింగ్ చూడగానే.. ఎవరీ డీకే (DK), పీకే (PK) అనే డౌట్ వచ్చింది కదూ? అవునండోయ్, వీళ్లిద్దరూ మీకు బాగా తెలిసిన ప్రముఖులే. ఇందులో ఒకరు డీకే శివకుమార్ (DK Shivakumar) (కర్ణాటక డిప్యూటీ …

Pawan Kalyan: పవన్ ‘థర్డ్ ఐ’ ఆపరేషన్.. జనసేన ఎమ్మెల్యేలకు డేంజర్ బెల్స్!
Nov 29, 2025 Politics

Pawan Kalyan: పవన్ ‘థర్డ్ ఐ’ ఆపరేషన్.. జనసేన ఎమ్మెల్యేలకు డేంజర్ బెల్స్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న అంతర్గత నిర్ణయాలు ఇప్పుడు పెను సంచలనమే సృష్టిస్తున్నాయి. ఎప్పుడూ ప్రత్యర్థులపైనే దృష్టి సారించే ఆయన, ప్రస్తుతం తన సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే ‘మూడో …

YS Jagan: రప్పా రప్పా రౌద్రం.. ఆవేశానికా? అంతానికా జగన్?
Nov 28, 2025 Politics

YS Jagan: రప్పా రప్పా రౌద్రం.. ఆవేశానికా? అంతానికా జగన్?

అవును.. రాజకీయాల్లో మాటలే మారణాయుధాలు ఇది అక్షర సత్యం. కొన్ని మాటలు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి, మరికొన్ని... గుండెల నిండా భయాన్ని, అసహ్యాన్ని నింపుతాయి. ‘రప్పా రప్పా’ అంటూ నేడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో …

Nara Lokesh: ఏఐ వీడియోపై స్పందన.. నాయకుడంటే ఇలా ఉండాలి..
Nov 26, 2025 Politics

Nara Lokesh: ఏఐ వీడియోపై స్పందన.. నాయకుడంటే ఇలా ఉండాలి..

వ్యక్తిగత దాడులు ఎప్పుడూ తగవని లోకేష్ హితవు పలికారు. మనం వారికి రాజకీయ ప్రత్యర్థులం అయితే కావొచ్చు కానీ.. వారిని కించపరిచేలా ప్రవర్తించవద్దన్నారు. ఇలాంటి కంటెంట్‌ను మరింత వైరల్ అవకుండా చూడాలని ప్రతి ఒక్కరినీ …

Vijayasai Reddy: గమ్యాన్ని వెదుక్కునే పనిలో విజయసాయిరెడ్డి.. ఏ దిక్కుకెళతారు?
Nov 25, 2025 Politics

Vijayasai Reddy: గమ్యాన్ని వెదుక్కునే పనిలో విజయసాయిరెడ్డి.. ఏ దిక్కుకెళతారు?

ఏపీ (AP)లో ఇప్పడు హాట్ టాపిక్ ఎవరైనా ఉన్నారా? అంటే విజయసాయిరెడ్డి (Vijayasai Reddy). ఆయన సైలెంట్‌గా ఉంటే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో.. కానీ ఆయన మాటలు పొలిటికల్ రీఎంట్రీకేనంటూ టాక్ నడుస్తోంది.

CM Chandrababu: చంద్రబాబు ‘చాణక్య’ వ్యూహం.. ఈసారి లెక్క తప్పదు!
Nov 23, 2025 Entertainment

CM Chandrababu: చంద్రబాబు ‘చాణక్య’ వ్యూహం.. ఈసారి లెక్క తప్పదు!

భారత రాజకీయ యవనికపై నాలుగు దశాబ్దాలకు పైగా తనదైన ముద్ర వేసిన అరుదైన సీనియర్ నాయకుల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ముందుంటారు.

YS Sharmila: అయ్యో పాపం షర్మిల.. నో ఆప్షన్.. కవితకు ఓపెన్ డోర్!
Nov 20, 2025 Politics

YS Sharmila: అయ్యో పాపం షర్మిల.. నో ఆప్షన్.. కవితకు ఓపెన్ డోర్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) వైఎస్ షర్మిల (YS Sharmila), తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha).. ఈ ఇద్దరు బలమైన మహిళా నేతల ప్రయాణం ప్రస్తుతం ఒకే తీరులో …

Vijayasai Reddy: అప్పుడు సలహాలివ్వాలనిపించలేదా? లేదంటే జగన్ వినలేదా?
Nov 19, 2025 Politics

Vijayasai Reddy: అప్పుడు సలహాలివ్వాలనిపించలేదా? లేదంటే జగన్ వినలేదా?

జగన్ చుట్టూ ఒక కోటరీ ఉంటుందని.. వారు ఎలా చెబితే అలా నడుచుకుంటారని కూడా అంటారు. మరి ఆ కోటరీలో వైసీపీ (YSRCP) విజయానంతరం విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) లేరా? ఉంటే ఆయన సలహాలు …

AV Dharmareddy: శ్రీనివాసుడికే పంగనామాలు.. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సిట్‌గారూ..!
Nov 13, 2025 Politics

AV Dharmareddy: శ్రీనివాసుడికే పంగనామాలు.. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సిట్‌గారూ..!

అయోధ్య రామయ్యకు మాత్రమే వైసీపీ హయాంలో స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన లడ్డూలు అందాయట. మిగిలిన భక్తులంతా అందుకున్నది కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలేనని ఒకరకంగా ధర్మారెడ్డి అంగీకరించారు.

YS Jagan: జగన్ పాదయాత్ర.. ఎలహంకలో స్కెచ్.. ఇంట్రస్టింగ్ ఏంటంటే..
Nov 10, 2025 Politics

YS Jagan: జగన్ పాదయాత్ర.. ఎలహంకలో స్కెచ్.. ఇంట్రస్టింగ్ ఏంటంటే..

ఏం చేసినా బెంగుళూరు ఎలహంక ప్యాలెస్‌ను మాత్రం జగన్ వీడరు. ప్రస్తుతం పాదయాత్ర రూట్ మ్యాప్, సభల వివరాలు అన్నీ కూడా ఆ ప్యాలెస్‌లో కూర్చొనే సిద్ధం చేస్తున్నారట. మరి పాదయాత్ర అయినా ఏపీలో …

Lokesh: 3.6 సెకన్ల లోకేష్ మ్యాజిక్.. 4 గంటల్లో 4 వేల సమస్యల్లో నిజమెంత?
Nov 09, 2025 Politics

Lokesh: 3.6 సెకన్ల లోకేష్ మ్యాజిక్.. 4 గంటల్లో 4 వేల సమస్యల్లో నిజమెంత?

టీడీపీ యువ నేత, ఐటీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కేవలం 4 గంటల వ్యవధిలో 4 వేల సమస్యలను విన్నారు అన్నదే ఆ సంచలనాత్మక ప్రకటన! ఈ గణాంకం నిజంగానే జరిగి …

YS Jagan: ‘మారవా.. నువ్ మారవా’ వైఎస్ జగన్ రెడ్డీ!
Nov 07, 2025 Politics

YS Jagan: ‘మారవా.. నువ్ మారవా’ వైఎస్ జగన్ రెడ్డీ!

ఆంధ్రప్రదేశ్‌ (Andhrapradesh)లో వైసీపీ (YCP) 11 సీట్లతో సరిపెట్టుకుని ఘోర పరాజయం పాలై 17 నెలలు గడిచిపోయింది. ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jaganmohan …

Nara Lokesh: టీడీపీలో ఇకపై దబిడి దిబిడే! తమ్ముళ్లకు లోకేష్ అల్టిమేటం
Nov 06, 2025 Politics

Nara Lokesh: టీడీపీలో ఇకపై దబిడి దిబిడే! తమ్ముళ్లకు లోకేష్ అల్టిమేటం

రాజకీయాల్లోకి యువ రక్తం ప్రవేశించినప్పుడు.. వేగం పెరుగుతుంది, నిర్ణయాలు కఠినమవుతాయి. ఇప్పుడు టీడీపీ (TDP)లో అదే జరుగుతోంది! పార్టీకి అన్నీ తానై, భవిష్యత్తుకు భరోసానిచ్చే శక్తిగా యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ (Nara …