News tagged with "AP News"

Discover the latest news and stories tagged with AP News

6 articles
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అనుచరుల అరెస్ట్
Aug 19, 2025 Politics

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అనుచరుల అరెస్ట్

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అనుచరులను పోలీసులు నేడు (మంగళవారం) అదుపులోకి తీసుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ ఆయన అనుచరులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు.

ఎన్టీఆర్‌పై ఎందుకింత పగ.. ఒరిగేదేంటి?
Aug 19, 2025 Analysis

ఎన్టీఆర్‌పై ఎందుకింత పగ.. ఒరిగేదేంటి?

ఎన్టీఆర్ దూరంగా ఉంటే పార్టీకి వచ్చే నష్టం ఏమిటి? చంద్రబాబు తన రెక్కల కష్టంతో నిలబెట్టుకున్న పార్టీ ఇది. దీనిని కాదని ఎన్టీఆర్‌కు సపోర్ట్‌గా నిలిచేదెందరు?

Chanrababu: రాజకీయ రౌడీలను ఉపేక్షించను
Aug 18, 2025 Politics

Chanrababu: రాజకీయ రౌడీలను ఉపేక్షించను

‘రాజధాని కోసం పొన్నూరును ముంచేశారు.. ఊళ్లు మునిగిపోతున్నాయ్.. ప్రకాశం బ్యారేజ్ ప్రమాదంలో పడింది..’ ఆగండి.. ఆగండి.. భయపడిపోకండి.. ఇవన్నీ నిజాలు కాదు..

చరిత్ర సృష్టించు.. చెదలు పట్టించకు..!
Aug 17, 2025 Analysis

చరిత్ర సృష్టించు.. చెదలు పట్టించకు..!

‘అలవి కాని చోట అధికుల మన రాదు.. కొంచెముండుటెల్ల కొదువ లేదు..’ అని ఓ మహానుభావుడు చెప్పాడు. అధినేతకు ఉండాల్సిన లక్షణం ఓర్పు, సహనం.. సమస్యను హూందాగా డీల్ చేయగలగడం..

పులివెందులలో టీడీపీ ఘన విజయం.. డిపాజిట్ కోల్పోయిన వైసీపీ
Aug 14, 2025 others

పులివెందులలో టీడీపీ ఘన విజయం.. డిపాజిట్ కోల్పోయిన వైసీపీ

కడప జిల్లా పులివెందుల వైసీపీ కంచుకోట. వైసీపీ అధినేత జగన్ స్వస్థలం. అలాంటి చోట టీడీపీ జెండా ఎగిరింది. జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది.

‘మాబ్‌స్టర్’, ‘ఫ్రాడ్‌స్టర్’.. అసలు జగన్‌కు ఏమైంది?
Aug 13, 2025 Politics

‘మాబ్‌స్టర్’, ‘ఫ్రాడ్‌స్టర్’.. అసలు జగన్‌కు ఏమైంది?

ముఖ్యమంత్రిగా ఉన్నావు.. నీ జీవితానికి బహుశా ఇవి ఆఖరి ఎలక్షన్స్ కావొచ్చు.. రామా.. కృష్ణా అనుకునే వయసులో కనీసం ఆ మాటలు అనుకున్నా పుణ్యమైనా వస్తుంది.