
CM Chandrababu: కూటమికి ఇబ్బందికరంగా ఆ రెండు అంశాలు.. సెట్ చేయకుంటే..
కాలం.. అన్నింటికంటే చాలా శక్తివంతమైంది! ఓడల్ని బండ్లు, బండ్లను ఓడలుగా మార్చగల శక్తి కేవలం కాలానికి మాత్రమే ఉంటుందంటారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.
Discover the latest news and stories tagged with AP CM Chandrababu
కాలం.. అన్నింటికంటే చాలా శక్తివంతమైంది! ఓడల్ని బండ్లు, బండ్లను ఓడలుగా మార్చగల శక్తి కేవలం కాలానికి మాత్రమే ఉంటుందంటారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.
బాలయ్య (Balayya).. ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu), మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh)పై తీవ్ర విన్నారా? తీవ్ర అసహనంతో ఉన్నారట.
ఏపీలో రాజకీయంగా తల పండిన వారు ఒకవైపుంటే.. వాపుని చూసి బలుపు అనుకుని దెబ్బ తిన్నవారు మరొకవైపు ఉన్నారనేది నిపుణుల భావన. తల పండిన వారు చేసే రాజకీయం ఎలా ఉంటుందో తెలుసు కదా.
అధికారంలో ఉండగా ఒక్కరూ కుదురుగా ఉన్నది లేదు. రెచ్చిపోయి మరీ నోటికి, చేతులకు పని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నారు.
‘శత్రువులు ఎక్కడో ఉండరు.. కూతుళ్లు, చెల్లెళ్ల రూపంలో ఇంట్లోనే ఉంటారు’ అనేది ఓ సినిమా డైలాగ్. అన్ని వేళలా ఇది నిజం కాదు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అక్షరాలా నిజమే అనిపిస్తూ ఉంటుంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భ్రమల నుంచి బయటకు వస్తే బాగుంటుందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. కొన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు.
ఒకప్పుడు నారా లోకేష్‌కి.. ఇప్పటికీ ఎంత తేడా ఉందో చూసేవారు గుర్తించే ఉంటారు. మాట్లాడటానికే తడబడే నారా లోకేష్ ఎక్కడ? తడుముకోకుండా సమాధానాలిచ్చే నారా లోకేష్ ఎక్కడ?
ఒకప్పుడు తన అపాయింట్‌మెంట్ ఇవ్వడానికే ఆలోచించిన వ్యక్తి.. కొంతకాలం తర్వాత నా దగ్గరికే రావడం లేదేంటని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? సక్సెస్ అంటే ఇది కదా అనిపిస్తుంది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని ఎందుకు అంటారో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి చెప్పేయవచ్చు. చాలా జాగ్రత్తగా స్టెప్స్ వేస్తున్నారు.
‘మాట తప్పను.. మడం తిప్పను..’ అధికారంలో ఉన్నంతకాలం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాడిన పాట ఇది. మరి అధికారం కోల్పోయాక పరిస్థితేంటి? అప్పుడే మాటపై నిలబడలే.. ఇప్పుడింకేం నిలబడతారు?
ముఖ్యమంత్రిగా ఉన్నావు.. నీ జీవితానికి బహుశా ఇవి ఆఖరి ఎలక్షన్స్ కావొచ్చు.. రామా.. కృష్ణా అనుకునే వయసులో కనీసం ఆ మాటలు అనుకున్నా పుణ్యమైనా వస్తుంది.