BJP: ఒకప్పటి కాంగ్రెస్‌లా బీజేపీ? ఎంపీ అర్వింద్ మాటల ఆంతర్యమేంటి?
కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు సరైన నాయకుడు లేక ఇబ్బందులు పడుతూ ఉండేది. ఎవరికి వారే నాయకుడు కావడంతో ఇష్టారాజ్యంగా ఉండేది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో.. ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఉండేది.