Mufti Police: నిర్మాతగా నా స్థాయిని పెంచే చిత్రమిది: ఏఎన్ బాలాజీ
ఒక రచయిత హత్య జరుగుతుంది. ఈ హత్యను ఛేదించే పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్‌కు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమాలో మరో అంశాన్ని కూడా …