BJP: ఏపీలో టీడీపీతో స్నేహం.. ఢిల్లీలో వైసీపీ నేతలకు గౌరవం! బీజేపీ రహస్య అజెండా ఏంటి?
వైసీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి (Mithun Reddy)కి ఇప్పుడు అరుదైన, అనూహ్యమైన గౌరవం దక్కింది. టీడీపీ (TDP) కూటమి ప్రభుత్వం కేవలం రాజకీయ కుట్రలతో ఆయన్ను ఒక అక్రమ మద్యం …