
Biggboss9: హౌస్‌లోకి వెళ్లి ఆ కంటెస్టెంట్స్‌ని ఉతికి ఆరేసిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కామనర్స్..
ఒకవేళ కామనర్స్‌తో ప్రస్తుతం వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్లినవాళ్లు డిస్టెన్స్ మెయిన్‌టైన్ చేశారంటే బయట తమకు నెగిటివిటీ ఉందని వారు అర్థం చేసుకుని బాగా ఆడతారనే ఆలోచన కూడా అయ్యుండొచ్చు.