Biggboss9: ‘అది నా పిల్ల’ అని తనూజ గురించి పవన్ సాయి ఎవరికి చెప్పినట్టు?
పవన్ సాయి అయితే తనూజను "నా లేడీ సింగం. కష్టపడి విజిల్ వేయడం నేర్చుకుంటున్నాను తెలుసా" అని మాట్లాడాటం ఆసక్తికరంగా మారింది. నాగార్జున అతడిని ‘అర్జున్‌రెడ్డి ఫేమస్ డైలాగ్ నీకు గుర్తుందా?’ అని అడిగారు.